Lakshmi narasimha karavalamba stotram in telugu – Telugu Bhajan Lyrics

Lakshmi narasimha karavalamba stotram in telugu. Here you will find lyrics of Lakshmi narasimha stotram in telugu. 


Lakshmi narasimha karavalamba stotram in telugu 

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగీంద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే 
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | ౧ |

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి-
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత 
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | ౨ |

సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకరమృగప్రవరార్దితస్య 
ఆర్తస్య మత్సరనిదాఘనిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | ౩ |

సంసారకూపమతిఘోరమగాధమూలం
సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య 
దీనస్య దేవ కృపయా పదమాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | ౪ |

సంసారసాగరవిశాలకరాళకాల-
నక్రగ్రహగ్రసననిగ్రహవిగ్రహస్య
వ్యగ్రస్య రాగరసనోర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | ౫ |

సంసారవృక్షమఘబీజమనంతకర్మ-
శాఖాశతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితం పతతో దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | ౬ |

సంసారసర్పఘనవక్త్రభయోగ్రతీవ్ర-
దంష్ట్రాకరాళవిషదగ్ధవినష్టమూర్తేః 
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్|| ౭ |

సంసారదావదహనాతురభీకరోరు-
జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీం శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | ౮ |

సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేంద్రియార్థబడిశార్థఝషోపమస్య 
ప్రోత్ఖండితప్రచురతాలుకమస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | ౯ |

సంసారభీకరకరీంద్రకరాభిఘాత-
నిష్పిష్టమర్మవపుషః సకలార్తినాశ 
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | ౧౦ |

అంధస్య మే హృతవివేకమహాధనస్య
చోరైః ప్రభో బలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకూపకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | ౧౧ |

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
దేవేశ దేహి కృపణస్య కరావలంబమ్ | ౧౨ |

యన్మాయయోర్జితవపుః ప్రచురప్రవాహ-
మగ్నార్థమత్ర నివహోరుకరావలంబమ్ 
లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన
స్తోత్రం కృతం సుఖకరం భువి శంకరేణ | ౧౩ |

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీలక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్ 

Lakshmi narasimha karavalamba stotram in telugu video

Leave a Comment

error: Content is protected !!