Deevinchave Samruddiga is Telugu Christian Song sung by Bro.Suhaas Prince, its a soulful acoustic song presented on DR. Satish Kumar Channel
Singer/Music : Suhaas Prince
Deevinchave Samruddiga Lyrics in Telugu
దీవించావే – సమృద్ధిగా
పల్లవి
॥ దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో – సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో- అగ్ని స్తంభమై నను నడుపుమయా
1. నువ్వే లేకుండా – నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా – జీవించలేను నేనయ్య
నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే
-నే నడిచే దారుల్లో – నా తోడై వున్నావే (2)
ఊహలలో నా ఊసులలో – నా ధ్యాస బాసవైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో – నిను పోలి నన్నిల సాగమని
2. కొలతే లేదయ్యా – నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్యా – సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంతా తుడిచావే – కన్న తల్లిలా
కొదువంతా తీర్చావే – కన్న తండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో – నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే
Dheevinchaave Samruddhigaa Lyrics in Hindi
Pallavi (Chorus)
॥ Dheevinchaave samruddhigaa, nee saakshigaa konasagamani
Preminchaave nanu praanangaa, nee kosame nanu brathakamani
Daarulalo edaarulalo – selayerulai pravahinchaumaya
Cheekatilo kaaru cheekatilo – agni sthambamai nanu nadupumaya
Verse 1
Nuvve lekaunda – nenu undalenu Yesayya
Nee preme lekaunda – jeevinchalenu nenayya
Naa ontari payanamlo naa jantaga nilichaave
Ne nadiche daarullo – naa thodaai vunnave (2)
Oohalalo naa oosulalo – naa dhyasa baasavainave
Shuddhatallo parishuddhatallo – ninnu poli nannila saagamani
Verse 2
Kolathe ledayya – nee jaali naapai Yesayya
Korathe ledayya – samruddhi jeevam neevayya
Naa kanneerantaa thudichaave – kanna tallila
Koduvantaa theerchaave – kanna thandhrila (2)
Aashalo nirashalalo – ne nunnanu neekani annave
Porullo poraatamulo naa pakshamuga nilichaave
Song Video: