ఘనమైనవి నీ కార్యములు – Ghanamainavi Nee Karyamulu Song Lyrics

Worship song lyrics for “ఘనమైనవి నీ కార్యములు” in Telugu. A powerful Christian devotional track glorifying God’s righteousness and mighty works. Sing along with this soulful praise song that celebrates God’s grace, truth, and holiness.

Ghanamainavi Nee Karyamulu Song Lyrics

ఘనమైనవి నీ కార్యములు నా యెడల 

స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య 

కృపలను పొందుచు కృతజ్ఞాత 

కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా 

అనుదినము నీ అనుగ్రహమే – ఆయుష్కాలము నీ వరమే

” ఘనమైనవి ” 

ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక 

ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) 

నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి 

ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2)

” ఘనమైనవి ” 

నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే 

ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2)

నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు – ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము   (2)     

” ఘనమైనవి ” 

నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా – బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా ఎడ చాలున్నంటివే (2)

నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ 

ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2)

“ఘనమైనవి ” 

Ghanamainavi Nee Karyamulu FAQs

What does “ఘనమైనవి నీ కార్యములు” mean?

It translates to “Mighty are Your works” in English.

What is the theme of the song?

The song praises God’s righteousness, holiness, and everlasting love.

Who wrote or composed this song?

This is a traditional Christian Telugu worship song. The specific lyricist or composer is often uncredited but sung in churches and fellowships widely.